TTD15th Jan 05:10 PMSunil Byrisetty1 min read
టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీగా విరాళాలు అందుతున్నాయి. చెన్నైకు చెందిన ధర లాజిస్టిక్స్ సంస్థ టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది. ఈ మేరక
తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీగా విరాళాలు అందుతున్నాయి. చెన్నైకు చెందిన ధర లాజిస్టిక్స్ సంస్థ టీటీడీ శ్రీ వేంకటేశ్వర విద్యాదాన ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించింది.
ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ భాను ప్రకాష్ రెడ్డి చేతులమీదుగా తిరుమలలోని టీటీడీ అదనపు ఈవో క్యాంపు కార్యాలయంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి విరాళం డీడీని అందజేశారు.