News11th Dec 03:43 PMSunil Byrisetty1 min read
మెస్సితో ఫొటోనా.. రూ.10 లక్షలివ్వాలి
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మెస్సి డిసెంబర్ 13న హైదరాబాద్లో పర్యటిస్తారు. ఆరోజున ఫలక్ నుమా ప్యాలెస్లో జరిగే కార్యక్రమంలో ఆయనతో అభ
ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సి పర్యటన సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మెస్సి డిసెంబర్ 13న హైదరాబాద్లో పర్యటిస్తారు. ఆరోజున ఫలక్ నుమా ప్యాలెస్లో జరిగే కార్యక్రమంలో ఆయనతో అభిమానులు ఫొటోలు దిగొచ్చు. అయితే ఒక్కో ఫొటోకు రూ.9.95 లక్షలు (జీఎస్టీ అదనం) చెల్లించాల్సి ఉంటుందని చెబుతున్నారు. కేవలం 100 మందికి ఫొటోలు తీసుకునే అవకాశం ఉంటుందని 'ద గోట్ టూర్' నిర్వాహక కమిటీ (హైదరాబాద్) సలహాదారు పార్వతిరెడ్డి తెలిపారు. డిస్ట్రిక్ట్ యాప్లో ఆ టికెట్లు అందుబాటులో ఉన్నాయి.