News8th Sep 09:02 AMSunil Byrisetty1 min read
యూపీలో వెలుగులోకి 100 ఏళ్ల నాటి ట్రాక్టర్
.ఉత్తరప్రదేశ్లోని బరేలీలో పురావస్తుశాఖ తవ్వకాల్లో 100 సంవత్సరాల నాటి ఒక పాత ట్రాక్టర్ బయటపడింది. ఆవిరితో నడిచే ఈ ట్రాక్టర్ను పొలాలను దున్నడానికి వాడేవారు. అలాగే కాలువల నిర్మాణంలో స
.ఉత్తరప్రదేశ్లోని బరేలీలో పురావస్తుశాఖ తవ్వకాల్లో 100 సంవత్సరాల నాటి ఒక పాత ట్రాక్టర్ బయటపడింది. ఆవిరితో నడిచే ఈ ట్రాక్టర్ను పొలాలను దున్నడానికి వాడేవారు. అలాగే కాలువల నిర్మాణంలో సామాగ్రిని తరలించడానికి వాడేవారు.
బ్రిటీష్ పాలనలో ఇలాంటి 8 ట్రాక్టర్లను భారతదేశానికి తీసుకొచ్చారు. వాటిలో ఇదీ ఒకటని చెబుతున్నారు.
ఈ ట్రాక్టర్కు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.