Jobs10th Oct 09:00 AMSunil Byrisetty1 min read
ఏపీలో 11,639 పోలీస్ ఉద్యోగాల భర్తీ?
ఏపీలో నిరుద్యోగులకు గొప్ప గుడ్ న్యూస్ రానుంది. పోలీస్ శాఖలో భారీగా ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇటీవల డీజీపీ హరీశ్ క
ఏపీలో నిరుద్యోగులకు గొప్ప గుడ్ న్యూస్ రానుంది. పోలీస్ శాఖలో భారీగా ఖాళీల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇటీవల డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి 11,639 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. ఇందులో సివిల్ ఎస్సై 315, సివిల్ కానిస్టేబుల్ 3,580, RSI పోస్టులు 96, అప్సప్ కానిస్టేబుల్ పోస్టులు 2,520 ఖాళీలు ఉన్నాయి. వీటికి త్వరలో నోటిఫికేషన్ విడుదల అయ్యే అవకాశం ఉంది.