News31st Jul 10:40 AMSunil Byrisetty1 min read
13 వేల మంది గిరిజనులతో థింసా డ్యాన్స్!
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా థింసా నృత్య ప్రదర్శన రిహార్సల్ నిర్వహించారు. ప్రధాని, సీఎంకు ఘన స్వాగతానికి థింసా కళాకారులు సిద్ధమయ్యారు. గిరి జన థింసా కళాకారుల కోసం ప
భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా థింసా నృత్య ప్రదర్శన రిహార్సల్ నిర్వహించారు. ప్రధాని, సీఎంకు ఘన స్వాగతానికి థింసా కళాకారులు సిద్ధమయ్యారు. గిరి జన థింసా కళాకారుల కోసం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. గిరిజన సంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే థింసా నృత్య ప్రదర్శనకు ఏర్పాట్లు చేశారు. 13 వేల మంది బాలికలు, మహిళలతో భారీ థింసా నృత్య ప్రదర్శన నిర్వహించనున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముమ్మరంగా స్వాగత ఏర్పాట్లు చేశారు.