National22nd May 11:36 AMSunil Byrisetty1 min read

దేశంలో ఒక్క రోజే 164 కరోనా కేసులు!

భారతదేశంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 164 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటిల

దేశంలో ఒక్క రోజే 164 కరోనా కేసులు!
భారతదేశంలో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 164 కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటిలో ఎక్కువగా కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి. కేరళలో 24 గంటల్లోనే.. 69 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అటు మహారాష్ట్రలో 44 కేసులు నమోదు అయ్యాయి. తమిళనాడు రాష్ట్రంలో 34 కొత్త కరోనా కేసులు నమోదు అయినట్లు హెల్త్ డిపార్ట్మెంట్ అధికారికంగా ప్రకటన చేసింది. ఓవరాల్‌గా ఇప్పటివరకు.. 257 కరోనా యాక్టివ్ కేసులు ఇండియా వ్యాప్తంగా ఉన్నట్లు అధికార ప్రకటన కూడా విడుదలైంది. అయితే కరోనా మహమ్మారి పట్ల టెన్షన్ అవసరం లేదని.. జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.
India
COVID 19
164 New Corona Cases
భారతదేశంలో కరోనా కేసులు
మహారాష్ట్రలో 44 కేసులు నమోదు
257 కరోనా యాక్టివ్ కేసులు
Scroll for the next article