National27th Jun 10:35 AMSunil Byrisetty1 min read

రీల్స్ పిచ్చికి యువతి బలి.. 13వ అంతస్తు నుంచి!

ఇన్ స్టా, స్నాప్ రీల్స్ యువతను పిచ్చిలో పడేస్తున్నాయి. ప్రస్తుత సమాజంలో రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రీల్స్ పిచ్చిలో పడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువతి రీల్స్ చే

రీల్స్ పిచ్చికి యువతి బలి.. 13వ అంతస్తు నుంచి!
ఇన్ స్టా, స్నాప్ రీల్స్ యువతను పిచ్చిలో పడేస్తున్నాయి. ప్రస్తుత సమాజంలో రీల్స్ ట్రెండ్ నడుస్తోంది. ఈ రీల్స్ పిచ్చిలో పడి యువత ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా ఓ యువతి రీల్స్ చేసేందుకు వెళ్లి.. బిల్డింగ్ పైనుంచి పడి మృతి చెందింది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. బెంగళూరులోని అగ్రహారాలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో కొందరు పార్టీ చేసుకుంటున్నారు. పార్టీ మధ్యలో యువతి రీల్స్ కోసం టెర్రస్ పైకి వెళ్లింది. అక్కడ వీడియో తీసుకుంటూ కాలుజారి 13వ అంతస్తు నుంచి పడి ప్రాణాలు కోల్పోయింది.
Bengaluru
Parappana Agrahara
filming reel
Instgram reels
Woman die
13వ అంతస్తు నుంచి పడి మృతి
Scroll for the next article