News1st Jan 12:40 PMSunil Byrisetty1 min read
2026.. ఏపీకి పెట్టుబడుల ఏడాది!
ఈ ఏడాది ఏపీ పెట్టుబడుల పరంగా చరిత్రలో నిలిచిపోనుంది. గూగుల్ ఏఐ హబ్ పనులు జోరుగా సాగనున్నాయి. టీసీఎస్, కాగ్నిజెంట్,ఇన్ఫోసిస్ సహా పదుల సంఖ్యలో కంపెనీలు తమ కార్యాలయాలను నిర్మిస్తాయి.
ఈ ఏడాది ఏపీ పెట్టుబడుల పరంగా చరిత్రలో నిలిచిపోనుంది. గూగుల్ ఏఐ హబ్ పనులు జోరుగా సాగనున్నాయి. టీసీఎస్, కాగ్నిజెంట్,ఇన్ఫోసిస్ సహా పదుల సంఖ్యలో కంపెనీలు తమ కార్యాలయాలను నిర్మిస్తాయి. ఇతర తయారీ రంగ పెట్టుబడులు కూడా భారీగా రానున్నాయి. ఈ ఏడాది మొత్తం ఏపీలో పండుగ వాతావరణం కనిపించడం ఖాయమని అనుకోవచ్చు.