National15th May 12:17 PMSunil Byrisetty1 min read

మావోల ఏరివేతలో భారీ పురోగతి: అమిత్‌ షా

దేశంలో మావోయిస్టుల సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకలిస్తున్నారు. మావోయిస్టుల ఏరివేతలో భద్రతా దళాలు చరిత్రాత్మక పురోగతి సాధించాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. భద్రతా దళా

మావోల ఏరివేతలో భారీ పురోగతి: అమిత్‌ షా
దేశంలో మావోయిస్టుల సామ్రాజ్యాన్ని కూకటివేళ్లతో పెకలిస్తున్నారు. మావోయిస్టుల ఏరివేతలో భద్రతా దళాలు చరిత్రాత్మక పురోగతి సాధించాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పేర్కొన్నారు. భద్రతా దళాలు కర్రెగుట్టల్లో 31 మంది మావోయిస్టులను హతమార్చాయని తెలిపారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశం నుంచి నక్సలిజాన్ని కూకటివేళ్లతో పెకలించడానికి దృఢనిశ్చయంతో ఉన్నామన్నారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరులోగా దేశాన్ని మావోయిస్టు రహితంగా మారుస్తామని పునరుద్ఘాటించారు.
Operation Karregutta
Amit Shah
Maoists
31 Naxals finished in Chhattisgarh
Telangana Border
Scroll for the next article