Crime3rd Jul 04:50 PMSunil Byrisetty1 min read
పైరసీ కింగ్ కిరణ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు
టాలీవుడ్‌లో పలు సినిమాలను పైరసీ చేసిన నిందితుడు అరెస్టయ్యాడు. HD ప్రింట్ రూపంలో పైరసీ చేసి అమ్ముతున్న తూర్పు గోదావరికి చెందిన జన కిరణ్‌కుమార్‌ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చ
టాలీవుడ్‌లో పలు సినిమాలను పైరసీ చేసిన నిందితుడు అరెస్టయ్యాడు. HD ప్రింట్ రూపంలో పైరసీ చేసి అమ్ముతున్న తూర్పు గోదావరికి చెందిన జన కిరణ్‌కుమార్‌ని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.. ఇప్పటి వరకు 40 పెద్ద సినిమాల పైరసీతో రూ.3,700 కోట్ల నష్టం వాటిల్లిందని ఫిర్యాదు నమోదైంది. విచారణలో ఇప్పటి వరకు 65 సినిమాలను రికార్డు చేసినట్లు కిరణ్ పేర్కొన్నట్లు సమాచారం.. ఒక్కొక్క సినిమాకి నగదు కాకుండా 400 క్రిప్టో కరెన్సీని కిరణ్ కుమార్ తీసుకుంటున్నట్లు గుర్తించారు. అలాగే ఇతని వెనుక ఉన్న వారినీ అరెస్ట్ చేసేందుకు ఆరా తీస్తున్నారు.