Technology4th Oct 05:32 PMSunil Byrisetty1 min read

3D కాంక్రీట్ ప్రింటింగ్ సూపర్!

ఏపీ గృహ నిర్మాణ రంగంలో వినూత్న శకమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం, ఓబుల నాయుడుపాలెంలో '3D కాంక్రీట్ ప్రింట

3D కాంక్రీట్ ప్రింటింగ్ సూపర్!
ఏపీ గృహ నిర్మాణ రంగంలో వినూత్న శకమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ లో ఒక ట్వీట్ చేశారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెం, ఓబుల నాయుడుపాలెంలో '3D కాంక్రీట్ ప్రింటింగ్' సాంకేతికతతో ఇళ్ల నిర్మాణం - 3 లక్షల ఇళ్ల నిర్మాణం.. 'అందరికీ ఇళ్లు' దిశగా కీలక అడుగు పడిందని పేర్కొన్నారు. గ్రామీణ గృహ నిర్మాణంలో భాగంగా దేశంలోనే తొలిసారిగా.. '3D కాంక్రీట్ ప్రింటింగ్' పైలట్ ప్రాజెక్టు శ్రీకారం చుట్టారని కొనియాడారు. ఈ మేరకు'ఎక్స్'లో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ట్వీట్ చేసి కూటమి ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్ల గురించి పేర్కొన్నారు.
Scroll for the next article