Politics11th Jun 03:13 PMSunil Byrisetty1 min read
వచ్చే ఎన్నికల్లో 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలకు ఓటమే
ఎన్నికల ముందు ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన కేకే సర్వే తాజాగా బాంబ్ పేల్చింది. రాష్ట్రంలో కూటమి అధికారం వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో సంచలన విషయాలు వెల్లడించారు. అయితే తాజాగా కూట
ఎన్నికల ముందు ఫలితాలను కచ్చితంగా అంచనా వేసిన కేకే సర్వే తాజాగా బాంబ్ పేల్చింది. రాష్ట్రంలో కూటమి అధికారం వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో సంచలన విషయాలు వెల్లడించారు. అయితే తాజాగా కూటమి ఏడాది పాలనపై కేకే సర్వే గ్రామస్థాయిలో సర్వే నిర్వహించింది. ఈ సర్వేకి సంబంధించి తాజాగా సంచలన విషయాలు బయటపెట్టింది. 2029లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుండి కొత్తగా గెలిచిన 40 మంది ఎమ్మెల్యేలు ఓడి పోతారని వెల్లడించింది. ఇప్పుడు ఆ 40 మంది ఎవరని టీడీపీలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.