Education28th Sep 10:59 AMSunil Byrisetty1 min read

రూ.400 కోట్లు ఫీజ్ బకాయిలు విడుదల

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం అప్డేట్ అందించింది. పండుగ వేళ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 400 కోట్లు

రూ.400 కోట్లు ఫీజ్ బకాయిలు విడుదల
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం అప్డేట్ అందించింది. పండుగ వేళ విద్యార్థులకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. ఫీజ్ రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 400 కోట్లు విడుదల చేసింది. గత వైసీపీ ప్రభుత్వం రూ.4,000 కోట్లు బకాయి పెట్టిందని, కూటమి ప్రభుత్వం విడతల వారీగా వాటిని చెల్లిస్తోందని టీడీపీ ట్వీట్ చేసింది. ఇప్పటివరకు రూ. 1,200 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
Andhra Pradesh
Fee Reimbursement
Students
Education
TDP Government
Festival Relief
YSRCP Dues
AP Politics
Financial Aid
Higher Education
ఫీజ్ రీయింబర్స్‌మెంట్
విద్యార్థులు
Scroll for the next article