News16th Oct 05:37 PMSunil Byrisetty1 min read

అమరావతి భూ సమీకరణకు 40.25 ఎకరాలు

అమరావతి భూ సమీకరణకు 40.25 ఎకరాలు సిద్ధమయ్యాయి. స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారు. కమిషనర్ కె.కన్నబాబు చర్చలు ఫలించాయి. దీంతో అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు, కొండ

అమరావతి భూ సమీకరణకు 40.25 ఎకరాలు
అమరావతి భూ సమీకరణకు 40.25 ఎకరాలు సిద్ధమయ్యాయి. స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు రైతులు అంగీకారం తెలిపారు. కమిషనర్ కె.కన్నబాబు చర్చలు ఫలించాయి. దీంతో అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు, కొండవీటి వాగు.. ఇతర రోడ్ల నిర్మాణ పనులు వేగవంతం కానున్నాయి. ఉండవల్లిలో ల్యాండ్ పూలింగ్ కింద రైతులు భూమి ఇచ్చారు. పెనుమాకలో 14 మంది రైతులు 28.25 ఎకరాల భూమి ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులకు కమిషనర్ కన్నబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Andhra Pradesh
Farmers
Amaravati
Land Pooling
Infrastructure
Seed Axis Road
Kondaveeti Vagu
Undavalli
Penumaka
K Kannababu
రైతులు
అభివృద్ధి
సీడ్ యాక్సిస్ రోడ్
కొండవీటి వాగు
Scroll for the next article