Notifications24th May 11:46 AMSunil Byrisetty1 min read
వైద్యారోగ్య శాఖలో 53 ప్రభుత్వ ఉద్యోగాలు
వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఏపీ హెల్త్, మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(APMSRB) ఏపీ వైద్య ఆరోగ్య & కుంటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 53 ఉద్యోగ
వైద్యారోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.
ఏపీ హెల్త్, మెడికల్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్(APMSRB) ఏపీ వైద్య ఆరోగ్య & కుంటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 53 ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
అర్హత గల అభ్యర్థులు మే 27వ తేదీన మంగళగిరిలో ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు.
కన్సల్టెంట్ బయోకెమిస్ట్ 1, మైక్రోబయాలజిస్ట్ 1, పీడియాట్రిషియన్ 51 పోస్టుల భర్తీ చేపడుతోంది.
వీటి కోసం సంబంధిత విభాగంలో ఉత్తీర్ణతతో పాటు వయో పరిమితి 42-52 ఏళ్లకు మించకూడదని పేర్కొంది