International1st Sep 11:08 AMSunil Byrisetty1 min read

షేకైన ఆఫ్గాన్.. భారీ భూకంపం!

ఆఫ్గానిస్థాన్ షేకయింది. భారీ భూకంపం సంభవించడంతో వణికిపోయింది. పాకిస్థాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్లో రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ విపత్తు కారణంగా 250 మంది మృతి చెంద

షేకైన ఆఫ్గాన్.. భారీ భూకంపం!
ఆఫ్గానిస్థాన్ షేకయింది. భారీ భూకంపం సంభవించడంతో వణికిపోయింది. పాకిస్థాన్ సరిహద్దులోని కునార్ ప్రావిన్స్లో రిక్టర్ స్కేల్పై 6.0 తీవ్రత నమోదైంది. ఈ విపత్తు కారణంగా 250 మంది మృతి చెంది ఉంటారని అంచనా వేస్తున్నారు. 500 మంది వరకు గాయపడి ఉంటారని సమాచారం. యూఎస్ జియోలాజికల్ సర్వే వివరాల ప్రకారం.. నంగర్హార్ ప్రావిన్స్లోని జలాలాబాద్ సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్లు వెల్లడైంది. 8 కిలోమీటర్ల లోతులో అది కేంద్రీకృతమై ఉంది. అర్ధరాత్రి 11.47 గంటల ప్రాంతంలో భూకంపం సంభవించినట్లు అధికారులు తెలిపారు.
Afghanistan Earthquake
Earthquake
Afghanistan
Pakistan Border
Kunar Province
Nangarhar
Jalalabad
USGS
Natural Disaster
Breaking News
Seismic Activity
Earthquake Update
Casualties
Disaster News
Scroll for the next article