News25th Sep 12:41 PMSunil Byrisetty1 min read

ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం

కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరాముడి 600 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఒంటిమిట్ట చెరువు మధ్యలో భక్తుల మది దోచేలా శ్రీరాముడి విగ్రహం కొలువుదీరనుంది. ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా అభి

ఒంటిమిట్టలో శ్రీ రాముడి 600 అడుగుల విగ్రహం
కడప జిల్లా ఒంటిమిట్టలో శ్రీరాముడి 600 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఒంటిమిట్ట చెరువు మధ్యలో భక్తుల మది దోచేలా శ్రీరాముడి విగ్రహం కొలువుదీరనుంది. ఆధ్యాత్మిక పర్యాటక హబ్‌గా అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఈ విషయమై టీటీడీ ఉన్నతాధికారులకు సమగ్ర నివేదికను విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు అందజేశారు. త్వరలో ఈ ప్రాజెక్టుకు ఆమోదం రానున్నట్లు తెలుస్తోంది. టీటీడీ ఆమోదం తర్వాత పనులు ప్రారంభం కానున్నాయి.
India Tourism
Lord Rama
Ontimitta
Kadapa
Spiritual Tourism
TTD
Temple Development
Religious Tourism
Indian Culture
Pilgrimage
Architectural Project
TTD Plans
విగ్రహ నిర్మాణం
వాస్తుశిల్పం
భారతీయ సంస్కృతి
Scroll for the next article