News23rd Apr 03:15 PMSunil Byrisetty1 min read

అమరావతిలో 600 అడుగుల ఎన్టీఆర్

నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఖ్యాతిని నలుదిశలా తెలియజేసేలా అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. రాజధాని అమరావతిలోని నీరుకొండపై 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ వి

అమరావతిలో 600 అడుగుల ఎన్టీఆర్
నటసార్వభౌమ నందమూరి తారక రామారావు ఖ్యాతిని నలుదిశలా తెలియజేసేలా అతి పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయబోతోంది ఏపీ ప్రభుత్వం. రాజధాని అమరావతిలోని నీరుకొండపై 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. విగ్రహ బేస్లో ఎన్టీఆర్ జీవితం, కళాకృతులు, మినీ థియేటర్ తదితరాలు ఉండనున్నాయి. అమరావతి అభివృద్ధి సంస్థ (ADCL) అధికారులు దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) కోరుతూ కన్సల్టెంట్ నియామకానికి టెండర్లు పిలిచింది. ఈ విగ్రహం ఏర్పాటైతే దేశంలోని అతి పెద్ద విగ్రహాల్లో ఒకటిగా ఉండనుంది.
Andhra Pradesh
Amaravati NTR Statue
600-foot Tall
నీరుకొండపై 600 అడుగుల ఎత్తులో ఎన్టీఆర్ విగ్రహం
విగ్రహ బేస్లో ఎన్టీఆర్ జీవితం
కళాకృతులు
Scroll for the next article