Health29th Jul 09:56 AMSunil Byrisetty1 min read
మద్యం తాగితే 7 క్యాన్సర్లు.. ఎయిమ్స్ అధ్యయనం
మద్యం తాగడం ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలిస్తే షాకవుతారు. AIIMS వైద్యుల అధ్యయనంలో మద్యం సేవించడం వల్ల కాలేయం దెబ్బతినడమే కాకుండా, 7 రకాల ప్రాణాంతక క్యాన్సర్‌లకు కూడా కారణమవుతుందని
మద్యం తాగడం ఆరోగ్యానికి ఎంత ప్రమాదకరమో తెలిస్తే షాకవుతారు. AIIMS వైద్యుల అధ్యయనంలో మద్యం సేవించడం వల్ల కాలేయం దెబ్బతినడమే కాకుండా, 7 రకాల ప్రాణాంతక క్యాన్సర్‌లకు కూడా కారణమవుతుందని గుర్తించారు.
7 రకాల క్యాన్సర్లు ఇవే
* పెద్దప్రేగు క్యాన్సర్ (మల క్యాన్సర్)
* కాలేయ క్యాన్సర్
* రొమ్ము క్యాన్సర్
* అన్నవాహిక క్యాన్సర్
* స్వరపేటిక క్యాన్సర్
* ఫారింక్స్ క్యాన్సర్ (గొంతు క్యాన్సర్)
* నోటి క్యాన్సర్
క్యాన్సర్‌ను నివారించాలనుకుంటే మద్యానికి దూరంగా ఉండటమే ఏకైక మార్గం. ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థ చేసిన ఈ అధ్యయనం జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తోంది.