News16th Nov 05:25 PMSunil Byrisetty1 min read

రాజ్యాంగానికి 75 ఏళ్ళు

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు భారత ప్ర

రాజ్యాంగానికి 75 ఏళ్ళు
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, ఏపీ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.
Indian Constitution
75 Years
AP High Court
Advocates Association
Mangalagiri
CJI Gavai
AP CJ Dhiraj Singh Thakur
ఏపీ సీఎస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్
సీఎం చంద్రబాబు
న్యాయ వ్యవస్థ
రాజ్యాంగోత్సవం
Scroll for the next article