News27th Dec 10:31 AMSunil Byrisetty1 min read
స్త్రీ శక్తికి 800 కోట్లు నిధుల విడుదల
ఏపీలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని స్త్రీ శక్తి పేరుతో అమలు చేస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ ద్వారా అమలు చేస్తున్న స్త్రీ శక్తి (ఉచిత బ
ఏపీలో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని స్త్రీ శక్తి పేరుతో అమలు చేస్తున్నారు. మహిళలకు ఆర్టీసీ ద్వారా అమలు చేస్తున్న స్త్రీ శక్తి (ఉచిత బస్సు ప్రయాణం) పథకం కోసం నవంబర్ 2025 నుండి మార్చి 2026 వరకు రూ. 800 కోట్లు అదనపు నిధులకు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీన్ని ఆర్టీసీ నష్టాల బారిన పడకుండా సహకారం అందుతుంది. మరోవైపు సెలవుల కారణంగా ఆర్టీసీ బస్సులు రద్దీతో కిటకిటలాడుతున్నాయి.