Spiritual19th Nov 10:06 AMSunil Byrisetty1 min read
పుట్టపర్తిలో 9.2 కేజీల స్వర్ణ సత్యసాయి
పుట్టపర్తిలో సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో వెండి రథోత్సవంపై బంగారు సత్యసాయి విగ్రహాన్ని ఉంచి ఊరేగించారు. 31.8 అడుగుల ఎత్తు ఉన్న రథం తయ
పుట్టపర్తిలో సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో వెండి రథోత్సవంపై బంగారు సత్యసాయి విగ్రహాన్ని ఉంచి ఊరేగించారు. 31.8 అడుగుల ఎత్తు ఉన్న రథం తయారీకి 180 కిలోల వెండిని ఉపయోగించారు. అలాగే కిలో బంగారంతో పూత పూశారు. ఉత్సవ విగ్రహాన్ని 9.2 కిలోల బంగారంతో తయారు చేశారు. ఈ విగ్రహాన్ని ఘనంగా ఊరేగించారు.