News10th Sep 10:18 AMSunil Byrisetty1 min read
తురకపాలెంలో 9వ రోజు
గుంటూరు జిల్లా తురకాపాలెంలో తొమ్మిదోరోజు వైద్యబృందం పర్యటన చేపట్టింది. ఏడుగురు రోగుల నుంచి వివరాలు సేకరించిన వైద్యులు నమోదు చేశారు. పది రోజుల్లో 2,500 మంది నుంచి రక్త నమూనాలు సేకరి
గుంటూరు జిల్లా తురకాపాలెంలో తొమ్మిదోరోజు వైద్యబృందం పర్యటన చేపట్టింది. ఏడుగురు రోగుల నుంచి వివరాలు సేకరించిన వైద్యులు నమోదు చేశారు. పది రోజుల్లో 2,500 మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు.
నెమ్మదిగా సాధారణ స్థితికి వస్తున్న తురకపాలెంలో పరిస్థితులు ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. గ్రామానికి ప్రభుత్వం నుంచి ఆహారం, వసతి, మంచినీటి సరఫరా పనులు అందుతున్నాయి. జీజీహెచ్‍లో చికిత్స పొందుతున్న ఏడుగురు తురకపాలెం వాసులు కోలుకుంటున్నారు. చికిత్స పొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు.