News24th Jul 11:31 AMSunil Byrisetty1 min read
రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట!
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట లభించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి సచివాలయంలో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చం
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ఊరట లభించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని అమరావతి సచివాలయంలో రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రియల్ ఎస్టేట్ రంగ సమస్యలపై దృష్టి సారించారు. జి.పి.కం.సెల్ స్టాంప్ డ్యూటీ 1 శాతం నుంచి 4.5 పెంచుతు జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్నిరద్దు చేస్తు పాత పద్దతిలో ఉన్న 1 శాతానికే కూటమి ప్రభుత్వం తగ్గించింది. రాష్ట్రంలో కుప్పకులిపోయిన రియల్ ఎస్టేట్ రంగానికి ఈ నిర్ణయం భారీ ఊరట అందించనుంది.