Crime4th Apr 10:27 AMSunil Byrisetty1 min read
ప్రేమోన్మాది ఘాతుకం.. విశాఖలో దారుణం
విశాఖపట్నం జిల్లా మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. స్యం కృషి నగర్ వద్ద.. తల్లి కూతురుపై కిరాతకంగా కత్తితో దాడి చేసి పరారయ్యాడు. మధ్యాహ్నం 12 గంటల
విశాఖపట్నం జిల్లా మధురవాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. స్యం
కృషి నగర్ వద్ద.. తల్లి కూతురుపై కిరాతకంగా కత్తితో దాడి చేసి పరారయ్యాడు.
మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల సమయంలో సంఘటన జరిగినట్లు తెలుస్తోంది.
దాడిలో తల్లి లక్ష్మి(43) మృతి చెందింది.
కుమార్తె దీపిక గాయత్రి హాస్పిటల్ లో చికిత్స పొందుతుంది.
తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టు మిట్టాడుతుంది.
దీపిక డిగ్రీ చదువుకొని ఇంటిదగ్గర తల్లికి చేదోడువాదోడుగా ఉంటోంది.
మధురవాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.