News16th Jun 04:11 PMSunil Byrisetty1 min read
కడప జిల్లాలో 1.3 KGల పుట్టగొడుగు!
కడప జిల్లా తొండూరు మండలం గోటూరులో అరుదుగా దొరికే పుట్టగొడుగు లభ్యమైంది. దీనిని కాటా వేయగా ఏకంగా 1.3 కిలోల బరువు తూగింది. గోటూరుకి చెందిన గంగాధర్ అనే రైతు పొలంలో ఈ అరుదైన పుట్టగొడుగ
కడప జిల్లా తొండూరు మండలం గోటూరులో అరుదుగా దొరికే పుట్టగొడుగు లభ్యమైంది. దీనిని కాటా వేయగా ఏకంగా 1.3 కిలోల బరువు తూగింది. గోటూరుకి చెందిన గంగాధర్ అనే రైతు పొలంలో ఈ అరుదైన పుట్టగొడుగు కనిపించింది. దీనిని 'అల్లం పుట్టగొడుగు'గా పిలుస్తారని రైతు తెలిపారు. ఇది పూర్తిగా ప్రకృతి సిద్ధంగానే తన పొలంలో మొలిచిందని రైతు అన్నారు.