Mobiles22nd May 06:18 PMSunil Byrisetty1 min read
7 వేలకే మంచి ఫీచర్స్‌తో బడ్జెట్ ఫోన్!
బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? మీ కోసం అలాంటి ఒక సూపర్ ఫోన్ గురించి తెలుసుకోండి. అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులోకి తెస్తోంది. రూ.7000 లోపు AI ఫీచర్లు
బడ్జెట్‌లో మంచి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? మీ కోసం అలాంటి ఒక సూపర్ ఫోన్ గురించి తెలుసుకోండి.
అతి తక్కువ ధరకే అద్భుతమైన ఫీచర్స్ అందుబాటులోకి తెస్తోంది.
రూ.7000 లోపు AI ఫీచర్లు, శక్తివంతమైన బ్యాటరీ, స్టైలిష్ లుక్ ఉన్న ఫోన్ కోసం చూస్తున్నట్లయితే, మీ ఇది బెస్ట్ ఛాయిస్ స్మార్ట్ ఫోన్ అవుతుంది.
Itel కొత్త A90 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది.
ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో వస్తుంది. దీంట్లో 5000mAh బ్యాటరీ ఉంది. 13MP మెయిన్ కెమెరా ఉన్న ఇది Unisoc చిప్‌సెట్ పై పనిచేస్తుంది.
Itel A90 రెండు వేరియంట్లలో లభిస్తోంది.
4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.6,499
8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర: రూ.6,999
Itel A90 స్పెసిఫికేషన్లు:
Itel A90 ఫోన్‌లో 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది.
ఫోన్ Octa-core Unisoc T7 100 చిప్‌సెట్ పై రన్ అవుతుంది. ఇది రెండు వేరియంట్లలో వస్తుంది:
4GB RAM + 64GB ఇంటర్నల్ స్టోరేజ్
8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్
ఈ ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తోంది. Android 14 Go ఎడిషన్‌పై పనిచేస్తుంది.