Education10th May 06:28 PMSunil Byrisetty1 min read

పది పాసయితే ప్లెయిన్ ఎక్కిస్తా!

పది పాసయితే ప్లెయిన్ ఎక్కిస్తానని చెప్పి, ఆ కల నిజం చేశారు. అనంతపురం జిల్లా బెగుళ్ళప్పకు చెందిన విద్యార్థినులకు ఉపాధ్యాయుడు హామీ ఇచ్చారు. పది పాస్ అయితే విమానం ఎక్కిస్తా అన్న మాస్ట

పది పాసయితే ప్లెయిన్ ఎక్కిస్తా!
పది పాసయితే ప్లెయిన్ ఎక్కిస్తానని చెప్పి, ఆ కల నిజం చేశారు. అనంతపురం జిల్లా బెగుళ్ళప్పకు చెందిన విద్యార్థినులకు ఉపాధ్యాయుడు హామీ ఇచ్చారు. పది పాస్ అయితే విమానం ఎక్కిస్తా అన్న మాస్టర్ నిజంగా విమానం ఎక్కించారు. పాసయిన తరువాత విద్యార్థులు విమానం ప్రయాణం చేశారు. పదిలో మంచీ ఉత్తీర్ణత సాధిస్తే ప్రభుత్వ స్కూల్ పిల్లలను విమానం ఎక్కిస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మాస్టర్ విమాన ప్రయాణం చేయించారు. ప్రైవేట్ స్కూల్స్ దీటుగా ప్రభుత్వ స్కూల్ పిల్లలు ఉత్తీర్ణత పెరిగిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయమే. విమానం ప్రయాణం అనంతరం సంతోషంతో పిల్లలు మాస్టర్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
Anantapur district
government school
teacher
plane
పది పాసయితే ప్లెయిన్ ఎక్కిస్తా
ప్రైవేట్ స్కూల్స్ దీటుగా ప్రభుత్వ స్కూల్ పిల్లలు ఉత్తీర్ణత
Scroll for the next article