News22nd Sep 12:56 PMSunil Byrisetty1 min read

సచివాలయాల్లో ఆధార్ నమోదు

ఈ నెల 23 నుంచి 26 వరకు సచివాలయాల్లో ఆధార్ నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దసరా సెలవుల నేపథ్యంలో ఆధార్ నమోదు, సవరణ కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల ఏర్పాట

సచివాలయాల్లో ఆధార్ నమోదు
ఈ నెల 23 నుంచి 26 వరకు సచివాలయాల్లో ఆధార్ నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దసరా సెలవుల నేపథ్యంలో ఆధార్ నమోదు, సవరణ కోసం ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక శిబిరాల ఏర్పాటుకు సిద్ధమైంది. ఈ నెల 23 నుంచి 26 వరకు నాలుగు రోజుల పాటు ఎంపిక చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపింది. దీని కోసం ఎంపిక చేసిన సచివాలయాల సిబ్బందికి ఇప్పటికే సాఫ్ట్వేర్ వినియోగం, బయోమెట్రిక్ విధానం తదితర అంశాల్లో వారికి శిక్షణ ఇచ్చామని అధికారులు తెలిపారు.
Andhra Pradesh
Aadhaar
Enrollment
Secretariat
Government
Camps
Aadhaar Update
Biometrics
Training
Village Secretariats
Ward Secretariats
Dasara Holidays
Aadhaar registration
బయోమెట్రిక్
సాఫ్ట్వేర్ శిక్షణ
ఉద్యోగులు
దసరా సెలవులు
ప్రజా సేవలు
Scroll for the next article