National26th Aug 12:25 PMSunil Byrisetty1 min read

5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. ఆప్ సంచలనం

దేశవ్యాప్తంగా E20 కలిపిన పెట్రోల్ వినియోగంపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. గోవాలో ఆప్ ను గెలిపిస్తే E20 పెట్రోల్ను బ్యాన్ చేస్తామని ఆ పార్టీ చీఫ

5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. ఆప్ సంచలనం
దేశవ్యాప్తంగా E20 కలిపిన పెట్రోల్ వినియోగంపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. గోవాలో ఆప్ ను గెలిపిస్తే E20 పెట్రోల్ను బ్యాన్ చేస్తామని ఆ పార్టీ చీఫ్ కేజ్రీవాల్ ప్రకటించారు. 'గోవాలో మా ప్రభుత్వం ఏర్పడితే 2027 మార్చి 10 తర్వాత ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ అమ్మకాలను 5 రోజుల్లోగా నిషేధిస్తామని చెప్పారు. అలా చేయకపోతే పాలిటిక్స్ నుంచి తప్పుకుంటానని ప్రకటించారు. ఇంజిన్లు దెబ్బతిని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాగే E20 వల్లే చక్కెర ధరలూ పెరుగుతున్నాయని వ్యాఖ్యా నించారు. E20పై ఆప్ జాతీయ స్థాయి ప్రచారం చేపట్టింది.
India news
AAP
Arvind Kejriwal
E20 Petrol
Ethanol Blended Petrol
Goa Politics
Goa Elections 2027
Petrol Ban
Ethanol Blending
Fuel Prices
చక్కెర ధరలు
ఆప్
భారత రాజకీయాలు
గోవా వార్తలు
ఇంధన విధానం
భారత వార్తలు
Scroll for the next article