Sports2nd Jun 04:58 PMSunil Byrisetty1 min read
వన్డేలకు మ్యాక్స్‌వెల్ గుడ్ బై!
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే టీ 20లకు అందుబాటులో ఉంటున్నట్లు ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2025 వరకు తన కెరీర్‌లో 149 వన్డేలు
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ మ్యాక్స్‌వెల్
వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే టీ 20లకు అందుబాటులో ఉంటున్నట్లు ప్రకటనలో తెలిపారు. 2012 నుంచి 2025 వరకు తన కెరీర్‌లో 149 వన్డేలు ఆడి 3990 పరుగులు చేసి 77 వికెట్లు పడగొట్టిన మ్యాక్స్‌వెల్ రిటైర్మెంట్ ప్రకటన చేశారు. 2015, 2023లో ఆస్ట్రేలియా ప్రపంచ కప్ గెలిచిన జట్లలో కూడా మ్యాక్స్‌వెల్ ఒకరుగా ఉన్నారు. టీ20 వరల్డ్ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ ఆస్ట్రేలియా క్రికెటర్ ప్రకటించారు.