Health17th Aug 01:03 PMSunil Byrisetty1 min read

అమ్మో అబార్షన్లు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా!

తెలుగు రాష్ట్రాల్లో అబార్షన్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో దాదాపు 3 రెట్లు అధికంగా జరుగుతున్నాయి. గత ఐదేళ్ళ గణాంకాలు చూస్టే ఏపీలో 367% పెరగ్గా, తెలంగాణలో 91

అమ్మో అబార్షన్లు.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా!
తెలుగు రాష్ట్రాల్లో అబార్షన్ల సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఏపీతో పోలిస్తే తెలంగాణలో దాదాపు 3 రెట్లు అధికంగా జరుగుతున్నాయి. గత ఐదేళ్ళ గణాంకాలు చూస్టే ఏపీలో 367% పెరగ్గా, తెలంగాణలో 917% పెరిగాయి. తెలంగాణలో 2020-21లో 1578 అబార్షన్లు జరగ్గా 2024-25లో ఆ సంఖ్య ఏకంగా 16,059కి పెరిగింది. ఇదే సమయంలో ఏపీలో 10,676 కేసులు నమోదయ్యాయి. కాగా 25,884 అబార్షన్లతో కేరళ టాప్లో ఉంది. ఈ గణాంకాలను కేంద్రమంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు.
Telangana
Andhra Pradesh
Abortion Statistics
Rising Abortion Cases
Women's Health
Reproductive Health
Anupriya Patel
Public Health
Kerala
అబార్షన్ కేసుల పెరుగుదల
తెలుగు రాష్ట్రాల్లో అబార్షన్ కేసులు
Scroll for the next article