Electronics9th Aug 01:41 PMSunil Byrisetty1 min read
ఏసర్ బడ్జెట్ ల్యాప్ టాప్.. స్విఫ్ట్ నియో
భారత మార్కెట్లో దూసుకెళ్తున్న ఏసర్ సంస్థ అధునాతన ఫీచర్లతో బడ్జెట్ ల్యాప్ టాప్‌ను తీసుకొస్తోంది. ఏసర్ స్విఫ్ట్ నియో సెప్టెంబర్ 14న భారతదేశంలో అడుగుపెట్టనుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7
భారత మార్కెట్లో దూసుకెళ్తున్న ఏసర్ సంస్థ అధునాతన ఫీచర్లతో బడ్జెట్ ల్యాప్ టాప్‌ను తీసుకొస్తోంది. ఏసర్ స్విఫ్ట్ నియో సెప్టెంబర్ 14న భారతదేశంలో అడుగుపెట్టనుంది. ఇంటెల్ కోర్ అల్ట్రా 7 ప్రాసెసర్, 14-అంగుళాల 1920x1200 డిస్‌ప్లేతో లైట్‌వెయిట్ డిజైన్‌తో రాబోతోంది. 1TB SSD, 16GB RAMతో స్టూడెంట్స్, ట్రావెలర్స్‌కు సౌకర్యవంతంగా ఉంటుంది. ఎకో-ఫ్రెండ్లీ మెటీరియల్స్‌తో తయారైన ఈ ల్యాప్‌టాప్ సస్టైనబిలిటీ విషయంలో ప్రీమియం బ్రాండ్లకు తీసిపోదు. ధర రూ.65,000 నుంచి ప్రారంభమవుతుందని లీకులున్నాయి. బడ్జెట్‌లో ప్రీమియం ఫీచర్లను ఈ ల్యాప్ టాప్ అందిస్తుంది.