Entertainment7th Sep 12:50 PMSunil Byrisetty1 min read
కనకదుర్గమ్మ సేవలో బెల్లంకొండ
సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (అల్లుడు శీను ఫేమ్) ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. అలాగే
సినీ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (అల్లుడు శీను ఫేమ్) ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం ఆలయ అధికారులు ఆయనకు ఆశీర్వచనం అందించారు. అలాగే, సంప్రదాయబద్ధంగా శాలువాతో సత్కరించారు. తన కొత్త సినిమా 'కిష్కింధాపురి' విజయం కోసం నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ విజయవాడలోని దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ హారర్-థ్రిల్లర్ సెప్టెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తమ సినిమా విజయవంతం కావాలని బెల్లంకొండ శ్రీనివాస్ ఆకాంక్షించారు.