Film News7th Apr 08:42 AMSunil Byrisetty1 min read
కరాటే కళ్యాణికి Vs హేమ
టాలీవుడ్‌లో కేసుల హడావుడి నడుస్తోంది. తన పరువుకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారంటూ కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు పంపారు. అవాస్తవాలు ప్రచారం చేయడంతోపాటు అసభ్యంగా మాట్లాడార
టాలీవుడ్‌లో కేసుల హడావుడి నడుస్తోంది. తన పరువుకు భంగం కలిగించేలా కామెంట్స్ చేశారంటూ కరాటే కళ్యాణికి నటి హేమ లీగల్ నోటీసులు పంపారు.
అవాస్తవాలు ప్రచారం చేయడంతోపాటు అసభ్యంగా మాట్లాడారని తెలిపారు.
బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నారంటూ హేమపై కేసు నమోదవడంతో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ఆమెను సస్పెండ్ చేసింది.
తర్వాత టెస్టుల్లో నెగటివ్ రిపోర్టు రావడంతో సస్పెన్షన్ ఎత్తేసింది.
ఇదే విషయంపై కళ్యాణి, హేమకు గతంలో చాలాసార్లు వాగ్వాదాలకు కూడా దిగారు.
తాజాగా కళ్యాణికి హేమ నోటీసులు పంపారు. ఇక కళ్యాణి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది