National28th May 01:18 PMSunil Byrisetty1 min read
రాజ్యసభకు కమల్‌హాసన్
ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు. తమిళనాడులో అధికార డీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్ వెళ్లనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల వేళ డీఎంకే, ఎంఎన్ఎం మధ్య ఒప్పందం ఏర్పడి
ప్రముఖ నటుడు కమల్ హాసన్ రాజ్యసభలో అడుగు పెట్టనున్నారు.
తమిళనాడులో అధికార డీఎంకే మద్దతుతో రాజ్యసభకు కమల్ వెళ్లనున్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల వేళ డీఎంకే, ఎంఎన్ఎం మధ్య ఒప్పందం ఏర్పడింది.
ఆ ఒప్పందం ప్రకారం కమల్‌ను పెద్దల సభకు డీఎంకే పంపనుంది.
సొంత పార్టీ పెట్టి 0 సీట్లు సాధించిన కమల్ డీఎంకే మద్దతుతో రాజ్యసభకు వెళ్లనున్నారు.