Politics12th Jul 03:39 PMSunil Byrisetty1 min read

జగన్ కు సారీ చెప్పిన యాక్టర్ సునీల్!

మాజీ ముఖ్యమంత్రి జగన్ కి ఆర్టిస్ట్ సునీల్ క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియా వీడియోల్లో మాజీ సీఎం జగన్ ను ఇమిటేట్ చేస్తూ సునీల్ పాపులర్ అయ్యాడు. ఇటీవల కొన్ని వీడియోలను.. ప్రధానంగా జగ

జగన్ కు సారీ చెప్పిన యాక్టర్ సునీల్!
మాజీ ముఖ్యమంత్రి జగన్ కి ఆర్టిస్ట్ సునీల్ క్షమాపణలు చెప్పారు. సోషల్ మీడియా వీడియోల్లో మాజీ సీఎం జగన్ ను ఇమిటేట్ చేస్తూ సునీల్ పాపులర్ అయ్యాడు. ఇటీవల కొన్ని వీడియోలను.. ప్రధానంగా జగన్ సతీమణి భారతీ రెడ్డిని ఉద్దేశించి రూపొందించిన వీడియోపై వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో సునీల్ స్పందించాడు. క్షమాపణలు చెబుతూ మరోసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకుంటానని సెల్ఫ్ వీడియో విడుదల చేశాడు. తానొక చిన్న నటుడినని, జగన్, ఆయన కుటుంబాన్ని విమర్శించే స్థాయి తనకు లేదని స్పష్టం చేశాడు.
Andhra Pradesh
Sunil
YS Jagan Mohan Reddy
YS Bharathi Reddy
Social Media
Apology
Mimicry Artist
Viral Video
వైఎస్సార్సీపీ
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
రాజకీయ వివాదం
ఏపీ వార్తలు
Scroll for the next article