Politics20th Dec 12:41 PMSunil Byrisetty1 min read

రాజకీయాల్లోకి సినీ నటి ఆమని!

సినీ నటులు ఫేడ్ అయిపోయాక రాజకీయాల్లో చేరుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి ఆమని రాజకీయ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన ఆమె

రాజకీయాల్లోకి సినీ నటి ఆమని!
సినీ నటులు ఫేడ్ అయిపోయాక రాజకీయాల్లో చేరుతున్నారు. ఒకప్పుడు వెండితెరపై స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన నటి ఆమని రాజకీయ రంగంలోకి అడుగుపెట్టనున్నారు. సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన ఆమె ఇవాళ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరనున్నారు. బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు ఆమెకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఆమని కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుతం మళ్లీ సినిమాలు, టీవీ సీరియల్స్‌లో నటిస్తున్నారు. ఇటీవల సీనియర్ నటి మీనా కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా, ఆమె అలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
Tollywood News
Actress Amani
BJP
Political Entry
Film Actress in Politics
Ramachander Rao
Bharatiya Janata Party
Political Developments
రామచందర్ రావు
భారతీయ జనతా పార్టీ
Scroll for the next article