News20th Dec 02:33 PMSunil Byrisetty1 min read

యోగీ ఆదిత్యనాథ్ తరహా విధానాలు రావాలన్న పవన్

యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తరహా అవలంబిస్తే అన్ని సర్దుకుంటాయనిడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో చెత్త వాగుడు వాగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కూట

యోగీ ఆదిత్యనాథ్ తరహా విధానాలు రావాలన్న పవన్
యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ తరహా అవలంబిస్తే అన్ని సర్దుకుంటాయనిడిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాలో చెత్త వాగుడు వాగితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కూటమిలో భాగస్వామిగా నిర్మాణత్మాక సలహాలు ఇస్తామన్నారు. చనిపోయే ముందు చాలా మంది తాట తీసే పోతానంటూ వ్యాఖ్యానించారు. ధైర్యం లేని సమాజం, నాయకులెందుకని ప్రశ్నించారు. రాష్ట్రానికి మంచి జరగాలనే అన్ని విషయాల్లో తగ్గానని పవన్ పేర్కొన్నారు.
Andhra Pradesh
Pawan Kalyan
Deputy Chief Minister
Yogi Adityanath
Governance Model
Coalition Government
Social Media Remarks
నియంత్రణ
సంచలన వ్యాఖ్యలు
రాజకీయ పరిణామాలు
Scroll for the next article