Health8th Mar 07:29 PMSunil Byrisetty1 min read
డి.వి.సి హాస్పిటల్ లో అధునాతన గుండె వైద్యం
డి.వి.సి హాస్పిటల్ లో ఇప్పుడు పూర్తి స్థాయి గుండె సంబంధిత శస్త్రచికిత్సలు చేబ్రోలు మండలం,వడ్లమూడి గ్రామములోని డి.వి.సి హాస్పిటల్ లో ఇప్పుడు పూర్తిస్థాయి గుండె సంబంధిత శస్త్ర చికిత్
డి.వి.సి హాస్పిటల్ లో ఇప్పుడు పూర్తి స్థాయి గుండె సంబంధిత శస్త్రచికిత్సలు
చేబ్రోలు మండలం,వడ్లమూడి గ్రామములోని డి.వి.సి హాస్పిటల్ లో ఇప్పుడు పూర్తిస్థాయి గుండె సంబంధిత శస్త్ర చికిత్స సేవలు అందుబాటులోకి వచ్చాయి.
సాధారణ గుండె జబ్బులతోపాటు ,గుండె రక్త నాళాల్లో పూడికలను గుర్తించి ,స్టెంట్ అమరిక అవసరాన్ని గుర్తించడం , గుండె కరెంట్ కి సంబందించిన వ్యాధులు , గుండె లయకు సంబందించిన వ్యాధులకు పేస్ మేకర్ అమరిక , గుండె బలహీనత సంబందిత ప్రమాదాలకు ICD,CRT డివైసెస్, చిన్నపిల్లల్లో పుట్టుకతో గుండె సమస్యలకు , కోతలేకుండా డివైస్ పద్దతిలో వైద్య సేవలు అందిస్తున్నారు.