Education16th Jun 03:28 PMSunil Byrisetty1 min read

అగ్నివీర్ పోస్టుల.. అడ్మిట్ కార్డులు విడుదల

అగ్నివీర్లో ఖాళీలుగా ఉన్న జనరల్ డ్యూటీ పోస్టులను భర్తీ చేసేందుకు రక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ అడ్మిట్ కార్డును జూన్ 16న అధికారిక వెబ్

అగ్నివీర్ పోస్టుల.. అడ్మిట్ కార్డులు విడుదల
అగ్నివీర్లో ఖాళీలుగా ఉన్న జనరల్ డ్యూటీ పోస్టులను భర్తీ చేసేందుకు రక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ అడ్మిట్ కార్డును జూన్ 16న అధికారిక వెబ్సైట్లో విడుదల చేసింది. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవాలని అధికారులు సూచించారు. కాగా, ఈ పరీక్ష జూన్ 30 నుంచి జులై 10వ తేదీ వరకు జరగనున్నాయి. పరీక్షలో అడ్మిట్ కార్డ్ కీలకమైన పత్రం, అది లేకుండా మీరు పరీక్షా కేంద్రంలోకి ప్రవేశం పొందలేరు. అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ కోసం https://joinindianarmy.nic.in వెబ్ సైట్ సందర్శించాలని సూచించారు.
Jobs 2025
indian army
Agniveer notification
general duty posts
requirement at agniveer
Agniveer admit card released
అగ్నివీర్ పోస్టుల అడ్మిట్ కార్డులు విడుదల
Scroll for the next article