Jobs3rd Sep 02:52 PMSunil Byrisetty1 min read

విశాఖలో అగ్నివీర్ నియామకాలు!

యువతకు ఆర్మీ ఛాన్స్ కల్పించేందుకు సైన్యం సిద్ధమైంది. విశాఖలో అగ్నివీర్ ఆర్మీ నియామక ర్యాలీ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద యువత ఎంపిక ప్రక్రియను విశ

విశాఖలో అగ్నివీర్ నియామకాలు!
యువతకు ఆర్మీ ఛాన్స్ కల్పించేందుకు సైన్యం సిద్ధమైంది. విశాఖలో అగ్నివీర్ ఆర్మీ నియామక ర్యాలీ ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకం కింద యువత ఎంపిక ప్రక్రియను విశాఖపట్నంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహిస్తున్నారు. శారీరక దారుఢ్య పరీక్షల్లో భాగంగా 1.6 కిలోమీటర్ల పరుగు పోటీ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ప్రారంభమవుతోంది. ఈ నెల 20 వరకు ర్యాలీ కొనసాగనుంది. బీచ్‌ రోడ్‌లో 1.6 కే ఫిజికల్‌ రన్నింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తున్నారు. రన్నింగ్‌ టెస్టులో 725 మంది అభ్యర్థులు పాల్గొన్నారు.
Andhra Pradesh
Agniveer Recruitment
Agniveer Army Recruitment
Visakhapatnam
Visakhapatnam News
Agnipath Scheme
Indian Army
Army Recruitment Rally
Agniveer Rally
Defence Jobs
Army Jobs
Youth Employment
1.6 కిలోమీటర్ల పరుగు
ఎన్టీఆర్ సర్కిల్
బీచ్ రోడ్
ఇందిరా ప్రియదర్శిని స్టేడియం
Scroll for the next article