News7th Jun 05:27 PMSunil Byrisetty1 min read

ఏడాదిలో వ్యవసాయ, అనుబంధ రంగాల్ని గాడిలో పెట్టాం

ఏడాదిలో వ్యవసాయ, అనుబంధ రంగాల్ని గాడిలో పెట్టామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏడాదిలో 12.5 శాతం వృద్ధి రేటు సాధించామని తెలిపారు. వచ్చే ఏడాదికి వ్యవసాయ, అనుబంధ రం

ఏడాదిలో వ్యవసాయ, అనుబంధ రంగాల్ని గాడిలో పెట్టాం
ఏడాదిలో వ్యవసాయ, అనుబంధ రంగాల్ని గాడిలో పెట్టామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏడాదిలో 12.5 శాతం వృద్ధి రేటు సాధించామని తెలిపారు. వచ్చే ఏడాదికి వ్యవసాయ, అనుబంధ రంగాల్లో 15 శాతం వృద్ధి రేటు సాధిస్తామని పేర్కొన్నారు. అన్నదాత-సుఖీభవ పథకాన్ని ఈ నెల 20 నుంచి ప్రారంభిస్తామన్నారు. మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని చెప్పారు. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతుల ఖాతాల్లో వేస్తామని మంత్రి అచ్చెన్నాయుడు వివరించారు.
Andhra Pradesh news
agriculture
minister atchannaidu
sectors
farmers
అన్నదాత-సుఖీభవ
అనుబంధ రంగాల్లో 15 శాతం వృద్ధి రేటు
Scroll for the next article