News10th Sep 01:32 PMSunil Byrisetty1 min read

ప్రియాంక గాంధీ ఫేస్‌తో Ai డీప్‌'ఫేక్ వీడియోలు'

కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాయిస్, ఫేస్‌తో Ai డీప్‌'ఫేక్ వీడియోలు' కలకలం రేపుతున్నాయి. Ai ఫేక్ వీడియోల ప్రచారంపై ప్రియాంక ఆగ్రహం చేశారు. పెట్టుబడుల పేరుతో జరుగుతున్న ఆన్‌లైన్ మో

ప్రియాంక గాంధీ ఫేస్‌తో Ai డీప్‌'ఫేక్ వీడియోలు'
కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాయిస్, ఫేస్‌తో Ai డీప్‌'ఫేక్ వీడియోలు' కలకలం రేపుతున్నాయి. Ai ఫేక్ వీడియోల ప్రచారంపై ప్రియాంక ఆగ్రహం చేశారు. పెట్టుబడుల పేరుతో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలను నమ్మొద్దని కోరారు. వైరల్ అవుతున్న ఫేక్ వీడియోలను ఓపెన్ చేయొద్దని సూచించారు. అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే రిపోర్ట్ చేసి బ్లాక్ చేయాలని ప్రియాంక కోరారు. అలాగే కేసు నమోదు చేసి, దర్యాప్తు కోరనున్నారు.
India news
Priyanka Gandhi Vadra
Priyanka Gandhi
AI Deepfake
Deepfake Videos
AI Fake Videos
Online Investment Scam
Cyber Fraud
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
ఫేక్ వీడియోలు
కాంగ్రెస్ ఎంపీ
సైబర్ క్రైమ్
ఆన్‌లైన్ మోసం
డిజిటల్ భద్రత
భారతదేశ వార్తలు
Scroll for the next article