Technology19th Sep 12:19 PMSunil Byrisetty1 min read

ఏఐతో చంద్రుడిని తెస్తాం

అంతరిక్ష పరిశోధనల్లో ఏఐని ఉపయోగించేలా అడుగులు వేస్తున్నారు. చంద్రయాన్-4 ద్వారా చంద్రుని పై నమూనాల కోసం ఏఐ సాంకేతికత ఉపయోగించనున్నట్టు ఇస్రో వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మ

ఏఐతో చంద్రుడిని తెస్తాం
అంతరిక్ష పరిశోధనల్లో ఏఐని ఉపయోగించేలా అడుగులు వేస్తున్నారు. చంద్రయాన్-4 ద్వారా చంద్రుని పై నమూనాల కోసం ఏఐ సాంకేతికత ఉపయోగించనున్నట్టు ఇస్రో వెల్లడించింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మానవరహిత అంతరిక్ష యాత్ర చేయనున్నట్లు ఇస్రో చైర్మన్ నారాయణన్ ప్రకటించారు. వయోమిత్ర అనే రోబోను పంపుతామన్నారు. గగన్‌యాన్ ప్రాజెక్టులో 85శాతం పరీక్షలు పూర్తయ్యాయని, రాకెట్‌లో ఏదైనా ప్రమాదం జరిగితే సురక్షితంగా ఎలా తీసుకురావాలో అధ్యయనం చేస్తున్నామని ఇస్రో చైర్మన్ నారాయణన్ వెల్లడించారు.
ISRO
Chandrayaan-4
Artificial Intelligence
Moon Mission
Space Research
Gaganyaan Project
Vyommitra
Narayanan
India Space Program
Space Technology
భారత అంతరిక్ష శాస్త్రవేత్తలు
స్పేస్ రీసెర్చ్ ఇండియా
Scroll for the next article