Technology27th Sep 11:10 AMSunil Byrisetty1 min read
100 కోట్ల మందికి ఏఐ మరణశాసనం!
ఏఐతో మానవాళికి పెరుగుతున్న ముప్పుపై టెక్ దిగ్గజాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతపై మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు
ఏఐతో మానవాళికి పెరుగుతున్న ముప్పుపై టెక్ దిగ్గజాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భద్రతపై మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఏఐని దుర్వినియోగం చేస్తే 100 కోట్ల మందిని కూడా అంతం చేయగలిగేంత ప్రమాదకరంగా మారుతుందని హెచ్చరించారు.
Al టూల్స్ చెడు ఉద్దేశాలు గల వ్యక్తుల చేతుల్లో పడితే అది ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా మారుతుందని అన్నారు.
ఏఐతో ఉన్న ముప్పును తీవ్రంగా పరిగణించాలని, ప్రభుత్వాలు దీనిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.