News24th Nov 12:49 PMSunil Byrisetty1 min read
ఉత్తరప్రదేశ్ సీఎంవోలో 'అఖండ 2' టీమ్
అఖండ 2 టీమ్ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. 'అఖండ 2'ని ఉత్తరాదిలో ప్రమోట్ చేసేందుకు మూవీ టీం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. మూవీలో వాడిన త్రిశూలాన్ని అందించగా సీఎం బెస్ట్ విషెస
అఖండ 2 టీమ్ ప్రమోషన్స్‌తో దూసుకుపోతోంది. 'అఖండ 2'ని ఉత్తరాదిలో ప్రమోట్ చేసేందుకు మూవీ టీం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిశారు. మూవీలో వాడిన త్రిశూలాన్ని అందించగా సీఎం బెస్ట్ విషెస్ చెప్పారు. నటసింహం నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో 'అఖండ 2' తెరకెక్కిన విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5న ఈ మూవీ రిలీజ్ కానుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. కాగా, ఇప్పటికే అఖండ 2 నుంచి విడుదలైన పాటలు దుమ్ము రేపుతున్నాయి.