Entertainment6th Jun 11:20 AMSunil Byrisetty1 min read
వైభవంగా అక్కినేని అఖిల్ వివాహం
అక్కినేని అఖిల్ వివాహం వైభవంగా జరిగింది అక్కినేని నాగార్జున, అమల దంపతుల కుమారుడు అఖిల్, జైనాబ్ వివాహం ఉ.3 గంటలకు జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నాగార్జున ఇంట్లో ఈ వేడుక ని
అక్కినేని అఖిల్ వివాహం వైభవంగా జరిగింది అక్కినేని నాగార్జున, అమల దంపతుల కుమారుడు అఖిల్, జైనాబ్ వివాహం ఉ.3 గంటలకు జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని నాగార్జున ఇంట్లో ఈ వేడుక నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, దర్శకుడు ప్రశాంత్ నీల్ సహా పలువురు ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ నెల 8న అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్ జరగనుంది. రిసెప్షన్‌కు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.