Entertainment11th Jul 01:07 PMSunil Byrisetty1 min read
నాగార్జున కాళ్లు మొక్కిన అయ్యగారు!
అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా లెనిన్ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ఈ సినిమాలో ట్విస్టులు ఎక్కువ ఉన్నాయని అభిమానులు చె
అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ హీరోగా లెనిన్ చిత్రం విడుదలైన విషయం తెలిసిందే. టాలీవుడ్ లో ఈ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. ఈ సినిమాలో ట్విస్టులు ఎక్కువ ఉన్నాయని అభిమానులు చెబుతున్నారు. అలాగే ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీస్థాయిలో విడుదలైంది. అఖిల్ బాల్య నటుడిగానే తెరంగేట్రం చేసినా తన ఖాతాలో సక్సెస్ లేవీ లేవు. దీంతో లెనిన్ సక్సెస్ పై నాగార్జున కుటుంబం భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే చిత్రం విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన లెనిన్ సినిమా సక్సెస్ సెలబ్రేషన్‌లో తండ్రి నాగార్జున కాళ్లు మొక్కిన అఖిల్ భావోద్వేగానికి గురయ్యాడు.