News15th May 01:57 PMSunil Byrisetty1 min read
ఏపీలో టీచర్ల బదిలీలకు షెడ్యూల్?
ఏపీలో సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తు్న్న ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీచర్ల బదిలీ ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్య
ఏపీలో సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తు్న్న ఉపాధ్యాయ బదిలీ ప్రక్రియకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
టీచర్ల బదిలీ ప్రక్రియ రేపటి నుంచే ప్రారంభం కానుంది.
ఇందుకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను పాఠశాల విద్యాశాఖ ప్రకటించనుంది.
కొత్త బదిలీల విధానం ప్రకారం ఒకే పాఠశాలలో 5 విద్యా సంవత్సరాలు పూర్తి చేసిన హెడ్మాస్టర్లు, 8 విద్యా సంవత్సరాలు పూర్తి చేసిన టీచర్లకు బదిలీ తప్పనిసరి కానుంది.
అలాగే కనీసం రెండు ఏళ్ల సర్వీసు ఉన్నవారు కూడా స్వచ్ఛందంగా బదిలీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.